Canara Bank Apprenticeship Notification Released 2024:
బెంగళూరులోని కెనరా బ్యాంకు ప్రధాన కార్యాలయం హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా బ్యాంకు శాఖలో అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గ ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
మొత్తం ఖాళీలు: 3,000 పోస్టులు.
AP లో 200 పోస్టులు మరియు మన తెలంగాణలో120 పోస్టులు ఉన్నాయి.
శిక్షణకాలం: 1 సంవత్సరం
అర్హత: ఏదైనా డిగ్రీ
వయసు: 01-09-2024 నాటికీ 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. SC/ST లకు ఐదేళ్లు, BC లకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
Important Dates:
దరఖాస్తు విధానం: Online
దరఖాస్తు చివరి తేదీ: 04-10-2024 న ముగియనుంది.
Author: Career App Team
Source: Canara Bank
Official Website: https://www.canarabank.com/
Get in Touch with us: Digitalkasipet@gmail.com
0 Comments