Job Mela :
ది డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (DET) ఆంధ్రప్రదేశ్ లో జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు.ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు.మొత్తం 875 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Vacancies : 875
Qualification : టెన్త్ /డిప్లొమా/ B.S.C/ ITI
Age Limit : 18 -35
Location : ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, పాతపట్నం
Job Mela Date : సెప్టెంబర్ 13 న నిర్వహిస్తున్నారు.
0 Comments