తెలంగాణ లో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

 Telengana Government Jobs : 

 తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో భాగంగా మొదటి నోటిఫికేషన్ విడుదలైంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ లో వైద్య ఆరోగ్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్స్  (Grade-2), (Staff Nurse), ఫార్మసిస్టు  (Grade-2), ఫార్మసిస్ట్ (ఆయుష్) లకు సంబంధించిన పోస్టుల నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. అయితే తాజాగా వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది'.

Application Starting Date : September 21 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది.

Application Ending Date :  అక్టోబర్ 5 వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.

Edit Option : వచ్చే నెల అక్టోబర్ 7 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.

Application Fee : అన్ని కేటగిరీ వారికీ దరఖాస్తు ఫీజు రూ. 500/- ప్రాసెసింగ్ ఫీజు రూ. 200/-

SC/ST/BC/EWS/PMH/Ex-serviceman అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజులో మినహాయింపు ఉంటుంది.

Vacancies : 1284 పోస్టులు 

Vacancie Details : 

1. డైరెక్టర్ అఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ /డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ - 1088 పోస్టులు Scale of pay : 32,810- 96,890

2. తెలంగాణ వైద్య విధాన పరిషద్ - 183 పోస్టులుScale of pay : 32,810- 96,890

3. MNJ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ రీజినల్ కాన్సర్ సెంటర్ -13 పోస్టులుScale of pay : 31,040-92,050

Qualification Details( అర్హత ) : 1. Certificate in laboratory Technician Course(సర్టిఫికెట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్)

2. MLT (VOC)/ ఇంటర్మీడియట్ (MLT వొకేషనల్). ఒక సంవత్సరం క్లినికల్ ట్రైనింగ్/ అప్రెంటిషిప్  ట్రైనింగ్.

3. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ (DMLT)

4. BSC(MLT) /MSC(MLT)

5. డిప్లమా ఇన్ మెడికల్ ల్యాబ్ (Clinical pathology) టెక్నీషియన్ కోర్స్ 

6. బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ (BMLT)

7. PG డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ  టెక్నాలజీ 

8. PG డిప్లొమా ఇన్ క్లినికల్ బయో కెమిస్ట్రీ 

9. B.S.C ( Micro Biology ) / M.S.C ( Micro Biology )

10. M.S.C ఇన్ మెడికల్ బయో కెమిస్ట్రీ 

11. M.S.C ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ 

12. M.S.C ఇన్ బయో కెమిస్ట్రీ

Age Limit : 18 నుండి 46 సంవత్సరాలు అనగా ఈ సంవత్సరం జూలై 1 నాటికీ 46 ఏళ్లకు మించి ఉండకూడదు.

SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు.దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు  ఉంటుంది.

Exam Mode : ఆన్లైన్.

Author: Career App Team

Source: Medical and Health Services Recruitment Board

Official Website: https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

Get in Touch with us: Digitalkasipet@gmail.com


Post a Comment

0 Comments