రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) August 29 వ తేదీన RBI Grade-B అడ్మిట్ కార్డ్స్ ని విడుదల చేసింది.
Exam Name : RBI గ్రేడ్ -B
Vacancies : 94 పోస్టులు
RBI Grade-B Phase -1 Exam Dates : సెప్టెంబర్ 8 మరియు 14 వ తేదీన నిర్వహిస్తారు.
RBI గ్రేడ్ -B Exam schedule 2024 :
RBI గ్రేడ్ -B పరీక్ష 3 దశల్లో నిర్వహిస్తారు.
* ప్రిలిమినరీ ఎగ్జామ్
* మెయిన్ ఎగ్జామ్
* ఇంటర్వ్యూ
Exam Dates :
RBI గ్రేడ్ -B Phase -1 పరీక్ష సెప్టెంబర్ 8 మరియు 14 వ తేదీల్లో నిర్వహిస్తారు.
RBI గ్రేడ్ -B phase-11 పరీక్ష (DR)- జనరల్ పరీక్ష అక్టోబర్ 19 మరియు 26 వ తేదీల్లో నిర్వహిస్తారు.
RBI గ్రేడ్ -B ఇంటర్వ్యూ డిసెంబర్ లో నిర్వహిస్తారు.
RBI గ్రేడ్ -B Exam Pattern 2024 :
ప్రీలీమినరీ పరీక్షలో జనరల్ అవేర్నెస్,క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, మరియు రీజనింగ్ లను కవర్ చేసే 200 MCQలు ఉంటాయి.
ప్రతి తప్పు సమాధానానికి 1/4 వ మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
Author: Career App Team
Source: RBI
Get in Touch with us: Digitalkasipet@gmail.com
0 Comments