IBPS లో 896 పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల

 IBPS SO Notification Released 2024 :

CRP SPL -XIV 2024 కోసం Institute Of Banking Personal Selection స్పెషలిస్ట్ ఆఫీసర్ 896 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఆసక్తి గల అభ్యర్థులు August 1 వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.

Notification Organization : Institute Of Banking Personal Selection (IBPS)

Post Name : Specialist Officer

Advt No : IBPS CRP SPL -XIV 

Vacancies : 896 పోస్టులు.

IBPS SO నోటిఫికేషన్ 2024 Important Dates : 

IBPS specialist Officer (SO) నోటిఫికేషన్ ను జూలై 29 వ తేదీన విడుదల చేసింది.దరఖాస్తు ప్రక్రియ August 1 వ తేదీ నుండి 21 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.IBPS SO Prilims రాత పరీక్ష November 9 వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.Mains పరీక్ష డిసెంబర్ 14 వ తేదీన నిర్వహిస్తారు.

Application Fee Details : General/OBC/EWS అభ్యర్థులకు రూ.850/-

SC/ST/PWD అభ్యర్థులకు రూ.175/- 

Age Limit : 20 నుండి 30 సంవత్సరాలు 

Selection Process : 

 IBPS SO SPL -XIV ఎంపిక ప్రక్రియ లో Prilims exam, Mains Exam, Interview, Document verification మరియు Medical Examination ఉంటాయి.

* Prilims Exam

* Mains Exam

* Interview 

* Document Verification

* Medical Examination

- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్:ఆగస్టు 1 నుండి ఆగస్టు 21, 2024 వరకు

- ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్ 2024 

- ప్రధాన పరీక్ష: డిసెంబర్ 2024 

- ఇంటర్వ్యూ: ఫిబ్రవరి/మార్చి 2025 

Post Details : 

- IT ఆఫీసర్ (స్కేల్ I): 217 ఖాళీలు 

- వ్యవసాయ క్షేత్ర అధికారి (స్కేల్ I): 153 ఖాళీలు 

- రాజభాష అధికారి (స్కేల్ I): 42 ఖాళీలు 

- లా ఆఫీసర్ (స్కేల్ I): 56 ఖాళీలు 

- HR/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్ I): 61 ఖాళీలు 

- మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్ I): 203 ఖాళీలు 

Qualification : 

గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ల నుండి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీ

Important Dates : 

- Priliminary Exam : నవంబర్ 2024 

- Mains Exam :డిసెంబర్ 2024 

- Interview :ఫిబ్రవరి/మార్చి 2025 

Participating Banks :

- బ్యాంక్ ఆఫ్ బరోడా

- బ్యాంక్ ఆఫ్ ఇండియా

- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

- కెనరా బ్యాంక్

- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

- ఇండియన్ బ్యాంక్

- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

- పంజాబ్ నేషనల్ బ్యాంక్

- పంజాబ్ & సింధ్ బ్యాంక్

- UCO బ్యాంక్

- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Author: Career App Team

Source: IBPS

Official Website: Click here

Get in Touch with us: Digitalkasipet@gmail.com

 

Post a Comment

0 Comments