ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) Head Conistable పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. అర్హత గల అభ్యర్థులు ITBP అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 7th నుండి ప్రారంభం అయి, ఆగస్టు 5వ తేదీన ముగుస్తుంది.
ITBP Head Conistable నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Total vacancies : 112 పోస్టులు ఉన్నాయి.
Application starting date : జూలై 7th నుండి ప్రారంభం అవుతుంది.
Follow On WhatsApp:
ఇలాంటి మరిన్ని విద్య మరియు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఫాస్ట్ గా మీ మొబైల్ లో పొందడానికి వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
Application ending date : ఆగస్టు 5వ తేదీ న ముగుస్తుంది.
Application fee details:
General/OBC/EWS: ₹100 రూ.
SC/ST/Ex-Servicemen : No fee
Female (అన్ని వర్గాల వారికీ ) : ఎటువంటి ఫీజు లేదు.
Application mode : online (ఆన్లైన్ )
Age limit : 20 నుండి 25 సంవత్సరాలు (రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది.
Qualification : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా సైకాలజీతో సమానమైన అంశం - B.Ed/B.Tతో గ్రాడ్యుయేషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) లేదా బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ (B.T) లేదా తత్సమానంతో డిగ్రీ.
Selection process : రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్.
Job Location: పాన్ ఇండియా.