Job's Notifications || Telangana Jobs || India Jobs

Job's Notifications || Telangana Jobs || India Jobs

HCL Notification 2024 || HCL లో ఉద్యోగాలు

Jobs Updates
By -
0

HCL Notification 2024 :

Hindustan copper limited (HCL) వివిధ రంగాల్లో 56 జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు దరఖాస్తు ప్రక్రియ జూలై 1 st నుండి మొదలు అయింది.

HCL లో ఎలక్ట్రికల్, ఫైనాన్స్, మరియు మైనింగ్ రంగాలలో పోస్టులు ఉన్నాయి.

Post Name : Junior Manager 

Total vacancies : 56 పోస్టులు 

Application starting date : జూలై 1st నుండి ప్రారంభం అయింది.

Application ending date : జూలై 21st రోజున ముగుస్తుంది.

Salary Details : ₹30,000 upto ₹1,20,000 వరకు ఉంటుంది.

Age limit : 18 to 40 సంవత్సరాలు.

Follow On WhatsApp:
ఇలాంటి మరిన్ని విద్య మరియు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఫాస్ట్ గా మీ మొబైల్ లో పొందడానికి వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.


Age Relaxation : 

SC/ST వారికీ (5 సంవత్సరాలు),

OBC -NCL (13 సంవత్సరాలు),

PWD -SC/ST (15 సంవత్సరాలు),

PWD-GEN-EWS (10 సంవత్సరాలు)

Application fee Details : BC/OBC/EWS : ₹ 500 రూ.

SC/ST ఇతర వర్గాల వారికీ ఎటువంటి ఫీజు లేదు.

HCL selection process : 

ఎంపిక ప్రక్రియ లో వ్రాత పరీక్ష మరియు Document Verification ఉంటుంది.

 Hindustan copper limited ఖాళీల వివరాలు : 

గనుల త్రవ్వకం- 46 

 కంపెనీ సెక్రటరీ - 02

 ఎలక్ట్రికల్-06

 ఫైనాన్స్-01

HR- 01

Total vancancies:- 56

HCL Manager post లకు దరఖాస్తు చేయడానికి కింద ఉన్న వాటివీ తప్పనిసరి.

Qualification : 

గనుల త్రవ్వకం:

 * 5 సంవత్సరాల పనితో మైనింగ్ లో Diploma మరియు గనుల కోసం ఫోర్మాన్ యొక్క సర్టిఫికెట్ అఫ్ కాంపిటెన్సీ లేదా 

* 2 సంవత్సరాల పనితో మైనింగ్ లో Degree మరియు ఫోర్మన్ సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికెట్.

 *విద్యుత్:

* Degree ఆధారంగా ఐదు సంవత్సరాలు/2 సంవత్సరాల పనితో Electrical Diploma లేదా Degree.

* ఫీల్డ్ లో 5 సంవత్సరాల పని తో గ్రాడ్ లేదా ఫైనాన్స్ లో pg డిప్ ఫైనాన్స్ లో MBA 2 సంవత్సరాల పనితో, లేదా 

* 5 సంవత్సరాల పనితో చార్టెర్డు అకౌంటెంట్స్ లేదా కాస్ట్& వర్క్స్ అకౌంటెంట్ల ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత.

*కంపెనీ సెక్రటరీ:

* 5 సంవత్సరాల అనుభవంతో Graduate, లేదా

* Institute of company secretary of india /UK చివరి పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు.

*HR:

* 2సంవత్సరాల అనుభవంతోHR/PG Dimplomaలో HR/MBA లో PG Degree, లేదా 

* 5 సంవత్సరాల అనుభవంతో Graduate.

Post a Comment

0 Comments

Post a Comment (0)
3/related/default