తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) Group 1 Preliminary exam Results ఈరోజు ప్రకటించింది. ఉత్తీర్ణులైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్ల లిస్ట్ ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. Preliminary exam లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు TSPSC విడుదల చేసిన PDF జాబితాలో తమ హాల్ టిక్కెట్ నంబర్‌లను తనిఖీ చేయవచ్చు.
ఫలితం వివరాలు:
ఫలితాలు ప్రకటించబడిన తేదీ:
జూలై 7, 2024
Follow On WhatsApp:
ఇలాంటి మరిన్ని విద్య మరియు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఫాస్ట్ గా మీ మొబైల్ లో పొందడానికి వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
మీ ఫలితాన్ని ఎలా తనిఖీ చేయాలి:_
1. TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
2. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు" ఎంచుకోండి
3. ఉత్తీర్ణులైన అభ్యర్థుల PDF జాబితాను డౌన్‌లోడ్ చేయండి
4. జాబితాలో మీ హాల్ టికెట్ నంబర్ కోసం వెతకండి.
ముఖ్యమైన అంశం:
మెయిన్ పరీక్ష 21/10/2024 నుండి 27/10/2024 వరకు జరుగుతుంది. - అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్‌లను పరీక్షలకు ఒక వారం ముందు, 14/10/2024 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.