Job's Notifications || Telangana Jobs || India Jobs

Job's Notifications || Telangana Jobs || India Jobs

రేపటితో ముగియనున్న BSF Head Constable మరియు ASI దరఖాస్తులు

Jobs Updates
By -
0

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) మరియు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) స్టెనోగ్రాఫర్ పోస్టుల దరఖాస్తు గడువు జులై 8వ తేదీన ముగియనుంది.

నోటిఫికేషన్ వివరాలు:

Total vacancies :

1526 పోస్టులు Head Constable   (మినిస్టీరియల్): 1342 పోస్టులు - అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) స్టెనోగ్రాఫర్: 184 పోస్టులు

 Important Dates: 

Apply starting date: 

జూన్ 9వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు 

Follow On WhatsApp:

ఇలాంటి మరిన్ని విద్య మరియు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఫాస్ట్ గా మీ మొబైల్ లో పొందడానికి వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Apply ending date: జూలై 8వ తేదీ వరకు 

 Age limit: 18-25 సంవత్సరాలు 

Qualification: 12వ తరగతి ఉత్తీర్ణత - స్టెనోగ్రఫీ నైపుణ్యాలు: అవసరం

Selection Process: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) - ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) - రాత పరీక్ష - స్కిల్ టెస్ట్ (స్టెనోగ్రఫీ) - డాక్యుమెంట్ వెరిఫికేషన్ - వైద్య పరీక్ష 

ఎలా దరఖాస్తు చేయాలి - అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:

 - ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి 

- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి 

- దరఖాస్తు రుసుము చెల్లించండి 

- దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.

Post a Comment

0 Comments

Post a Comment (0)
3/related/default