Mancherial : ఫార్మాసిస్ట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
జాతీయ ఆరోగ్య మిషన్, ఆయుష్ డిపార్ట్మెంట్ లో 9 ఫార్మాసిస్ట్ పోస్టులు భర్తీ చేసేందుకు మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ ఇచ్చినట్లు DMHO అనిత తెలిపారు.
Follow On WhatsApp:
ఇలాంటి మరిన్ని విద్య మరియు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఫాస్ట్ గా మీ మొబైల్ లో పొందడానికి వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
అర్హత గల అభ్యర్థులు ఈ నెల 6 వ తేదీ నుంచి 9 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం లో సమర్పించాలన్నారు.
పూర్తి వివరాలకు https:// mancherial.telangana.govt.in ను సందర్శించాలని సూచించారు.
గురుకులాల్లో ఖాళీ పోస్టులకు బోధకుల ఎంపిక:
Mancherial : జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ఆంగ్ల మాధ్యమ బోధనలకు ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పిజిటి,టిజిటి పోస్టుల్లో తాత్కాలిక బోధకులను నియమిస్తున్నట్లు గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ కే. స్వరూపారాణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈనెల 8న బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చేపట్టనున్నట్లు తెలిపారు.
మరిన్ని ఉద్యోగాల నోటిఫికెషన్స్ ని వెంటవెంటనే మీ మొబైల్ లో పొందడానికి Job's Notifications ని ఫాలో అవ్వండి.