Indian Bank లో Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

INDIAN BANK APPRENTICE NOTIFICATION 2024 RELEASED:

ఇండియన్ బ్యాంకు అప్రెంటీస్ పోస్టుల భర్తీకి NOTIFICATION విడుదల అయింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Post Name : Apprentice 

Total Vacancies : 1500

- Application Starting Date : జూలై 10వ తేదీ నుండి start అవుతుంది.

- Application Ending Date : జూలై 31న ముగుస్తుంది.

*అర్హత ప్రమాణం:

Age Limit : 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి.

Qualification : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్(Any Degree)

Nationality: భారతీయుడు, నేపాల్, భూటాన్, టిబెటన్ శరణార్థులు 1 జనవరి 1962కి ముందు భారతదేశానికి చేరుకున్నారు, పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, తూర్పు ఆఫ్రికా దేశాలైన కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, జాంబియా నుండి వలస వచ్చిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి , మలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం

Selection Process :

రాత పరీక్ష 

Document Verification 

Medical Exam 

Exam Fee Details :

Gen/ OBC/ EWS అభ్యర్థులకు రూ.500 ఉంటుంది.

SC/ ST/ PWD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

Job Location : వివిధ రాష్ట్రాలు

Traning Period : 12 Months 

Stipend : రూ. 15,000/- నెలకు (అర్బన్/మెట్రో శాఖలు) మరియు రూ. 12,000/- నెలకు (గ్రామీణ/సెమీ-అర్బన్ శాఖలు)

Exam Pattern :

Quantitative Aptitude (25 ప్రశ్నలు, 25 మార్కులు, 15 Minuits)

Reasoning Aptitude & Computer Knowledge (25 Questions, 25 Marks, 15 Minuits )

General Financial Avairness (25 Questions , 25 Marks , 15 Minuits )

 General Marks (25 ప్రశ్నలు, 25 మార్కులు, 15 నిమిషాలు)

మొత్తం (100 ప్రశ్నలు, 100 Marks , 60 Minuits 

Exam Centers :

అండమాన్ & నికోబార్ ద్వీపం, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్, దాదర్ & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్.

Post a Comment

0 Comments