Indian Army యొక్క NCC Special Entry scheme (57వ Course) పోస్టుల భర్తీకి Notification Released :
దీని యొక్క పూర్తి సమాచారం కింద ఇవ్వడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది.
Notification Full Details :
- Notification Number : NCC Entry 57వ కోర్సు
- Notification Date : july 11, 2024
- Application Last Date : August 9, 2024
Vacancy Details :
Total vacancies : 76 పోస్టులు
Follow On WhatsApp:
ఇలాంటి మరిన్ని విద్య మరియు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఫాస్ట్ గా మీ మొబైల్ లో పొందడానికి వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
- పోస్టులు మరియు ఖాళీలు:
- NCC Male : 70
- NCC Female : 6
Age limit :
- 02 january 2000 కంటే ముందు మరియు 01 జనవరి 2006 కంటే ముందు జన్మించకూడదు
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST మరియు OBC అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
Qualification :
- కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి Degree
- Degree కోర్సు చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
Selection process :
- అప్లికేషన్ల shortlist
- SSB interview (5 రోజులు)
- Medical Test
- Document verification
Salary Details :
- pay scale : రూ.56100-250000/-
- Grade pay : రూ.6100/-
- మిలిటరీ సర్వీస్ పే: రూ.15,500/-
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు
Eligibility :
- భారత పౌరుడు
- Unmarried Male మరియు Female అభ్యర్థులు
- NCC 'C' సర్టిఫికేట్ హోల్డర్లు
- Army ప్రమాణాల ప్రకారం శారీరక దృఢత్వం
Application process:
- Online అప్లికేషన్ మాత్రమే
- joinindianarmy.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
- దరఖాస్తు రుసుము చెల్లించండి (వర్తిస్తే)t
- చివరి తేదీకి ముందు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి
Important Dates :
- Application last date : ఆగస్టు 9, 2024
- SSB Interview : సెప్టెంబర్ 2024 (తాత్కాలికంగా)
- Medical Exam : అక్టోబర్ 2024
- Merit List : నవంబర్ 2024
అధికారిక Website :
- joinindianarmy.nic.in
సంప్రదింపు వివరాలు:
- Phone : 011-26173215
- E-Mail : mailto:recruitment@indianarmy.nic.in
గమనిక: అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఏవైనా అప్‌డేట్‌లు లేదా మార్పుల కోసం అధికారిక వెబ్‌సైట్‌ని తనిఖీ చేయాలని సూచించారు.
0 Comments