TS Polycet Final Phase ఫలితాలు విడుదల:
- Date : 13 జూలై 2024
- Event : TS POLYCET Final Phase సిట్ల కేటాయింపు విడుదల తేదీ (రౌండ్ 2)
- తదుపరి దశలు: ఫీజు చెల్లింపు, 13 వ తేదీ July 2024 నుండి 15 july 2024 వరకు Self Reporting
- కేటాయించిన కళాశాలలో 13 జూలై 2024 నుండి 16 జూలై 2024 వరకు రిపోర్టింగ్
- కాలేజీలో చేరిన అభ్యర్థుల వివరాలను Update చేయడానికి చివరి తేదీ 17 జూలై 2024
- అకడమిక్ సెషన్ ప్రారంభం 15 జూలై 2024
- Orientation 15 జూలై 2024 నుండి 17 జూలై 2024 వరకు
- Classwork ప్రారంభం 18 జూలై 2024
TS Polycet Final phase సీట్ల కేటాయింపు ఫలితాన్ని తనిఖీ చేయడానికి, ఈ దశలను అనుసరించండి.
- అధికారిక Website TSPOLYCET పోర్టల్‌ని సందర్శించండి (లింక్ అందుబాటులో లేదు)
- tgpolycet.nic.in final phase ఫలితాల లింక్‌పై click చేయండి
- ROC ఫారమ్ నంబర్, Hallticket నంబర్, Password మరియు Date of birth నమోదు చేసి వివరాలను సమర్పించండి
- మీ TSPOLYCET Final phase సీట్ల కేటాయింపు ఫలితాన్ని తనిఖీ చేయండి
- మీ ఫలితాన్ని Download చేయండి మరియు హార్డ్ కాపీని Print చేయండి
Author: Career App Team
Source: TGPOLYCET
Official Website: https://tgpolycet.nic.in/default.aspx
Get in Touch with us: Digitalkasipet@gmail.com
0 Comments