HAL లో Non-Executive పోస్టుల భర్తీకి దరఖాస్తులు విడుదల :
హైదరాబాద్ లోని Hindustan Aeronautics Limited (HAL) Executive పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Total vacancies : మొత్తం 20 పోస్టుల్లో CMM(లెవెల్ 5) engineer(4), middle specialist (8), junior specialist(8) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Qualification:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సి ఎం ఎం పోస్టుకు 45 ఏళ్లు మిడిల్ స్పెషలిస్ట్ పోస్టుకు 40 ఏళ్లు జూనియర్ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
SC, ST లకు 5 సంవత్సరాలు, OBC(SCL) లకు 3 సంవత్సరాలు
PWBD లకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
Selection process:
రాత పరీక్ష
Medical test
Interview ఆధారంగా ఎంపిక చేస్తారు.
Apply process:
ఆన్లైన్లో జూలై 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూపాయలు 500 చెల్లించాలి. SC, ST దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
0 Comments