TSPSC Group IV మెడికల్ ఎక్సమ్ షెడ్యూల్ విడుదల ||TSPSC Group IV Medical Exam Schedule || Telangana Jobs

TSPSC Group IV Medical Exam Schedule Announced :


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) Group IV  సర్వీసెస్ కోసం certificate verification కోసం shortlist  చేయబడిన PWD అభ్యర్థులకు Medical Exam Schedule ను ప్రకటించింది.

Schedule Details : 

Date : July 11వ తేదీ నుండి September 4 వ తేదీ వరకు 

Medical exam place : ప్రభుత్వ ENT Hospital, కోటి, Hyderabad 

Reporting Time : Morning 9 AM 

Documents Needed : 

గ్రూప్ -IV  సర్వీసెస్ పరీక్ష హాల్ టికెట్ 

3  Passphotes ( New)

All Original Certificates 

Hospital నుండి Out Patient టికెట్.

Post a Comment

0 Comments