తెలంగాణలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ITI కళాశాలలలో ప్రవేశాల కోసం 2nd Phase అడ్మిషన్లు ఈరోజు తో ముగియనున్నాయి.
1St Phase లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చెయ్యడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ 2nd Phase అడ్మిషన్ల నోటిఫికేషన్ జులై 4న విడుదల చేశారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ITI కళాశాలలలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, సివిల్ (draughtsman), మోటార్ మెకానిక్, COPA, సోలార్ టెక్నీషియన్ మరియు ఇతర కోర్స్ ల అడ్మిషన్స్ జరగనున్నాయి. జులై 4వ తేది నుండి ఈరోజు అనగా జులై 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 14 సంవత్సరాలు ఉండాలి, అలాగే గరిష్ట వయస్సు పరిమితి ఏమీ లేదు.
Application Fee: 100Rs
విద్యార్హత:- 10th
Starting Date (ప్రారంభ తేదీ):- జులై 4, 2024
Last Date: (ముగింపు తేదీ ):- జులై 15, 2024
Online లో దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినవి: ఫోటో, SSC మెమో,కులం సర్టిఫికెట్, స్కూల్ BonafIde సర్టిఫికెట్
Author: Career App Team
Source: ITI Telangana
Official Website: Click here
Apply Link: Click Here
Get in Touch with us: Digitalkasipet@gmail.com
0 Comments