ITBP లో Tradesman ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

 ITBP Conistable Tradesman Notification Released 2024 :

ITBP conistable Tradesman పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.ఆసక్తి గల అభ్యర్థులు online లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ITBP కానిస్టేబుల్/ట్రేడ్స్‌మ్యాన్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ITBP కానిస్టేబుల్/ట్రేడ్స్‌మ్యాన్ Notification 2024 వివరాలు:

Notification :Indo- Tibetan Border police (ITBP)  

Post Name : Conistable /Tradesman 

 Total Vacancies : 51 (Tailor కోసం 18, కోబ్లర్ కోసం 33)  

Application Starting Date : July 20వ తేదీ నుండి Start అవుతుంది.

Application Ending Date : Agust 18th రోజున ముగుస్తుంది.

 అర్హత ప్రమాణం:

 Age Limit : 18-23 సంవత్సరాలు (నిబంధనల ప్రకారం వయో సడలింపుతో) 

Qualification : 10th పాస్ మరియు ITI/Exp. సంబంధిత ఫీల్డ్‌లో Experience కలిగి ఉండాలి.

Work Experiance :

 సంబంధిత ట్రేడ్‌లో 2 సంవత్సరాల పని అనుభవం లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI) లేదా వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుండి 1-సంవత్సరం సర్టిఫికేట్. కలిగి ఉండాలి.

Selection Process :

Physical Test (PET/PST) 

Documemt Verification 

Exam mode : offline 

Medical Examination 

 Exam fee Details : General మరియు OBC అభ్యర్థులకు రూ.100 

SC/ST/మహిళలకు ఫీజు లో సడలింపు ఉంటుంది.

పరీక్ష తేదీ: ప్రకటించాలి 

Exam Process : Physical Efficiency Test (PET)

 Physical Standard Test (PST)

రాత పరీక్ష 

  Skill Test (పోస్ట్ స్పెసిఫిక్)

 Document Verification 

Medical Examination

Language :

 English మరియు Hindi.

 Exam mode : Offline.

Post a Comment

0 Comments