LIC HFL Junior Assistant Notification Released 2024 :
LIC లో 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఆసక్తి గల అభ్యర్థులు July 25 వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
Post Name : Junior Assistant
Vacancies : 200 పోస్టులు
Application Starting Date : July 25 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది.
Application Ending Date : August 14 వ తేదీన ముగుస్తుంది.
Age limit : 21-28 సంవత్సరాలు
Qualification : డిగ్రీ 60% మార్కులతో ఉండాలి.
మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
Application Fee Details :
General/ OBC/EWS అభ్యర్థులకు రూ. 800/- GST 18%
SC/ST/PWBD అభ్యర్థులకు రూ.
550/- GST 18%
Selection Process :
Online Exam : 200 Marks
150 Minuits మరియు 200 Questions
Interview : 50 Marks
Exam Date : September 2024
How to Apply :
" Career's " విభాగం కింద LIC HFL website సందర్శించండి.
Online లో దరఖాస్తు చేయి " పై Click చేసి, దరఖాస్తు Form ని పూరించండి.
అవసరమైన పత్రాలను upload చేయండి మరియు Application Fee ను చెల్లించండి.
దరఖాస్తు Form ను సమర్పించండి. మరియు printout తీసుకోండి.
ఇలాంటి మరిన్ని Updates కోసం మా whatsapp లో Join అవ్వండి.
Follow On WhatsApp:
ఇలాంటి మరిన్ని విద్య మరియు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఫాస్ట్ గా మీ మొబైల్ లో పొందడానికి వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
0 Comments