IBPS Clerk Notification 2024:
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) clerk పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 1 st నుండి ప్రారంభం అవుతుంది.IBPS FY 2024- 2025 కోసం 14 వ సంవత్సరానికి క్లర్క్ పరీక్షను నిర్వహిస్తుంది. అందుకే IBPS క్లర్క్ CRP XIV అని పేరు పెట్టడం జరిగింది.ఈ పరీక్ష రెండు స్థాయిలలో నిర్వహించబడుతుంది.
ప్రిలిమినరీ మరియు మెయిన్స్
ఈ రెండు పరీక్షల్లో ఉత్తిర్ణులు అయితే అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
Post name : IBPS clerk నోటిఫికేషన్
Vacancies : 6128
Application starting Date : జూలై 1st నుండి ప్రారంభం అవుతుంది.
Application ending Date : జూలై 21 st వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
Exam mode : online ( ఆన్లైన్ )
Age : 20 నుండి 28 సంవత్సరాల వరకు ఉంటుంది.
వయో సడలింపు: ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది.
Qualification: డిగ్రీ, మరియు కంప్యూటర్ వర్కింగ్ పరిజ్ఞానం తప్పనిసరి.
Salary : నెలకు రూ. 19,900/- నుండి 47,920/- వరకు ఉంటుంది.
Application fee details: SC/ST/PWD వారికీ రూ. 175/- ఫీజు మాత్రమే
Bc జనరల్ మరియు ఇతరులకు రూ. 850/-.
Selection process: ప్రిలిమ్స్ + మెయిన్స్ పరీక్షలు.
IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ :
ఆగస్టు 24th, 25th and 31 st.
IBPS clerk exam date: అక్టోబర్ 13వ తేదీ రోజున నిర్వహిస్తారు.
Exam pattern: IBPS clerk పరీక్ష రెండు దశ లను కలిగి ఉంటుంది
* ప్రిలిమ్స్ పరీక్ష( 100 మార్కులు, 60 నిమిషాలు )
* ఇంగ్లీష్ ( 30 మార్కులు ).
* సంఖ్యా సామర్ధ్యం (35 మార్కులు )
* రీజనింగ్ ఎబిలిటీ (35 మార్కులు )
* ప్రధాన పరీక్ష ( 200 మార్కులు, 160 నిముషాలు )
* జనరల్ అవేర్నెస్ ( 50 మార్కులు )
* ఇంగ్లీష్ (40 మార్కులు )
* సంఖ్యా సామర్ధ్యం (50 మార్కులు )
* రీజనింగ్ ఎబిలిటీ( 50 మార్కులు ).
0 Comments