Job's Notifications || Telangana Jobs || India Jobs

Job's Notifications || Telangana Jobs || India Jobs

ఇండియన్ నేవీ అగ్నివీర్ అడ్మిట్ కార్డ్ 2024 విడుదల

Jobs Updates
By -
0

ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ (INET) SSR మరియు MR అగ్నివీర్ అడ్మిట్ కార్డు ఆన్లైన్ లో అందుబాటులో ఉంచారు.

SSR పరీక్ష జూలై 9 th నుండి 11th వరకు పరీక్ష జరగనుంది.

MR పరీక్ష జూలై 12th నుండి 15th వరకు జరగనుంది.

ఇండియన్ నేవీ అగ్నివీర్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ నుండి తమ అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష వివరాలు:

- పరీక్ష తేదీ: INET SSR అభ్యర్థులకు జూలై 9th నుండి 11th వరకు ఉంటుంది. మరియు MR ఆభర్థులకు జూలై 12-15, 2024

- Exam Pattern:

    - సైన్స్ & మ్యాథమెటిక్స్: 50 ప్రశ్నలు

    - జనరల్ అవేర్‌నెస్: 50 ప్రశ్నలు

    - మొత్తం మార్కులు: 100

    - సమయం: 30 నిమిషాలు

- Question Paper Language: ద్విభాషా (హిందీ & ఇంగ్లీష్)

- Question Type: ఆబ్జెక్టివ్ 

అడ్మిట్ కార్డ్ వివరాలు:

- విడుదల తేదీ: జూలై 1, 2024

- లాగిన్ కి కావాల్సిన వివరాలు: యూజర్ నేమ్ మరియు పాస్‌వర్డ్

సూచనలు:

- అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను పరీక్ష తేదీకి ముందే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

- ఏవైనా లోపాలు లేదా తప్పులు ఉంటే అడ్మిట్ కార్డ్‌ని తనిఖీ చేయండి.

- ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారులను సంప్రదించండి.

ముఖ్య గమనిక:

- ప్రశ్నపత్రం ప్రమాణం 10వ తరగతికి సంబంధించినది.

- ప్రతి ప్రశ్నకు ఒక్కొక్కటి 01 మార్కు ఉంటుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల పెనాల్టీ ఉంటుంది.

మరిన్ని అప్‌డేట్‌ల కోసం మా వెబ్సైట్ ని ఫాలో చేస్తూ ఉండండి.

Post a Comment

0 Comments

Post a Comment (0)
3/related/default