తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 435 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు.
Post names : సివిల్ అసిస్టెంట్ సర్జన్
Qualification : MBBS పూర్తి చేసి ఉండాలి.
* తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
Total vacancies : 435 పోస్టులు
Salary :58,850/- నుండి 1,37,050/- వరకు ఉంటుంది.
Age : 18 to 46 ఇయర్స్.
వయసు సడలింపు : తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది.
* SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 ఇయర్స్
* PH అభ్యర్థులకు 10 ఇయర్స్ సడలింపు ఉంటుంది.
Application starting Date : 02-07-2024
Application ending Date : 11-07-2024
Application ఫీజు : అప్లికేషన్ ఫీజు 500 మరియు ప్రాసెసింగ్ ఫీజు 120 రూ ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి. SC, ST, BC, Ews, Physical Handicaped అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు సడలింపు ఉంటుంది.
Application process : ఆన్లైన్
Selection process :
1. MBBS మార్కులు
2. పని అనుభవం (10 మార్కుల వరకు)
3. రూల్ ఆఫ్ రిజర్వేషన్ (తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం)
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
0 Comments