తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష రేపు అనగా ఏప్రిల్ 27, 2025న జరగనుంది.
Exam Details:
పరీక్ష సమయం:
6వ తరగతి: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు
7వ తరగతి నుండి 10వ తరగతి: మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:00 వరకు
పరీక్షా కేంద్రాలు: మండల స్థాయి మోడల్ స్కూల్స్ పరీక్షా కేంద్రాలుగా పనిచేస్తాయి.
హాల్ టికెట్: హాల్ టిక్కెట్లు ఏప్రిల్ 21, 2025 నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. మీ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సమయానికి మీ పరీక్షా కేంద్రానికి వెళ్లండి.
0 Comments