రాజీవ్ యువ వికాసం స్కీం దరఖాస్తు చేస్తున్నారా... ఐతే ముందుగా ఇది తెలుసుకోండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి కల్పించడానికి రూ. 1లక్ష నుండి 4 లక్షల సబ్సిడీ రుణాలను రాజీవ్ యువ వికాసం Scheme ద్వారా అందించనుంది. 



ఐతే రాజీవ్ యువ వికాసం Scheme కోసం దరఖాస్తు చేసుకున్నవారు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి...

రాజీవ్ యువ వికాసం Scheme కోసం కుటుంబంలో అనగా ఒక రేషన్ కార్డు లో ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే గత 5 సం లలో సంబంధిత కార్పొరేషన్ ల ద్వారా లబ్ది పొందిన వారు మాత్రం దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అలాగే ఈ Scheme కోసం దరఖాస్తు చేసుకోవడానికి కచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. కులం, ఆదాయం సర్టిఫికెట్స్ కచ్చితంగా కలిగి ఉండాలి. కులం, ఆదాయం సర్టిఫికెట్స్ పాతవి ఉన్న అప్లికేషన్ అవుతున్నాయి. 

దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రింద డాక్యూమెంట్స్ కలిగి ఉండాలి.

ఆధార్ కార్డు

రషన్ కార్డు

(ఇన్కమ్) ఆదాయ సర్టిఫికేట్

కులం సర్టిఫికెట్

ఫటో 

స్టడీ సర్టిఫికెట్ 

పాన్ కార్డు

మబైల్ నెంబర్ 


అప్లై చేయాలనుకుంటే మాకు వాట్సాప్ లో మీ డాక్యుమెంట్స్ పంపిన మేము దరఖాస్తు చేస్తాము.

Shiva Internet 7075675552

Post a Comment

0 Comments