రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ D దరఖాస్తు తేదీ మార్చి 1, 2025 వరకు పొడిగించారు. దరఖాస్తు గడువు మొదటగా ఫిబ్రవరి 22, 2025న చివరితేది ఉండగా, దీనిని మార్చి 1వరకు పొడిగించబడింది.
RRB గ్రూప్ D నోటిఫికేషన్ పూర్తి వివరాలు:-
అర్హత:- 10వ తరగతి లేదా ITI ఉత్తీర్ణులై ఉండాలి.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
ట్రాక్ మెయింటెయినర్ గ్రేడ్-IV: 13,187 పోస్టులు
పాయింట్స్‌మన్-B: 5,058 పోస్టులు
హెల్పర్/అసిస్టెంట్: ఎలక్ట్రికల్, మెకానికల్ మరియు S&T విభాగాలలో వివిధ పోస్టులు
Important Dates:
Application Start Date: జనవరి 23, 2025
Application End Date: మార్చి 1, 2025
Age: 18 నుండి 33 సంవత్సరాల వరకు వయస్సు కలిగి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు వయస్సు సడలింపు ఉంటుంది.
Application Fee: OBC మరియు జనరల్ అభ్యర్థులకు 500, SC/ST/Womens/మైనారిటీ/EWS అభ్యర్థులు 250 చెల్లించాలి.
Selection Process: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), శారీరక సామర్థ్య పరీక్ష (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్ష ఉంటాయి.
0 Comments