Coal India MT Notification 2024:
కోలకతా లోని కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.దీనిలో 640 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను విడుదల చేశారు.బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్,Gate 2024 ఉత్తిర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.పూర్తి వివరాలకు https://www.coalindia.in/ వెబ్సైటు చూడవచ్చు.
vacancies: 640
1. మైనింగ్- 263
2. సివిల్- 91
3. electrical-102
4. మెకానికల్- 104
5. సిస్టమ్- 41
6. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్- 39
అర్హత: 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ(మైనింగ్/సివిల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్),B.E, B.Tech(కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్/IT/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్), MCA ఉత్తిర్ణత తో పాటు Gate -2024 అర్హత సాధించి ఉండాలి.
Age Limit: సెప్టెంబర్ 30/09/2024 నాటికీ 30 ఏళ్ళు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: Gate-2024 స్కోర్, రూల్ అఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్,మెడికల్ ఎక్సమినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: General/OBC/EWS అభ్యర్థులకు రూ.1180/- మరియు SC/ST/PWD అభ్యర్థులకు ఫీజు లో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: Online
దరఖాస్తు చివరి తేదీ: November 28 వ తేదీన ముగియనుంది.
జీతం: Monthly రూ.50,000-రూ.1,60,000 వరకు ఉంటుంది.
0 Comments