RBI Grade-B Notification Released :
RBI లో 94 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
RBI Grade- B 2024 : 2024-25 ఆర్థిక సంవత్సరానికి Reserve Bank Of India (RBI) Grade-B నోటిఫికేషన్ ను జూలై 19 వ తేదీన విడుదల చేసింది. దీని యొక్క పూర్తి నోటిఫికేషన్ 25 వ తేదీన తెలుస్తుంది.
ఇందులో Grade-B (DR) - General DEPR మరియు DSIM లో 94 మంది అధికారులను ఎన్నుకుంటారు.
RBI Grade- B ఆఫీసర్ల ఎంపిక 3 దశల్లో జరుగుతుంది.అంటే Prilims, Mains పరీక్ష తర్వాత Interview ఉంటుంది.
Grade-B (DR) General పరీక్ష కోసం Phase -1 పరీక్ష September 8 వ తేదీన నిర్వహించబడుతుంది.
Phase -2 పరీక్ష October 19 న జరుగుతుంది.
Officer Grade- B (DR) - DEPR :
Phase -1 పరీక్ష Paper-1, Paper-2 september 14 వ తేదీన నిర్వహిస్తారు.
Phase-2 పరీక్ష Paper-1,paper-2 October 26 న నిర్వహిస్తారు.
DEPR మరియు DSIM పోస్టుల Prilims పరీక్ష September 14 వ తేదీన నిర్వహిస్తారు.
Officer Grade-B(DR) - DSIM :
Phase-1 పరీక్ష paper-1 సెప్టెంబర్ 14 న నిర్వహిస్తారు.
Phase-2 పరీక్ష paper-2, paper-3 October 26 వ తేదీన నిర్వహిస్తారు.
Application starting Date : july 25 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది.
Application Ending Date : August 16 వ తేదీన ముగుస్తుంది.
Vacancie Details :
Officer Grade- B (DR) - General : 66 పోస్టులు ఉన్నాయి.
Officer Grade-B (DR) - DEPR : 21 పోస్టులు ఉన్నాయి.
Officer Grade- B (DR) - DSIM : 02 పోస్టులు ఉన్నాయి.
0 Comments