స్టీల్ అథారిటీ అఫ్ ఇండియాలో 249 ఉద్యోగాలు || Steel Authority Of India Limited Jobs

ఇంజనీరింగ్ అర్హతతో 249 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది.

Steel Authority Of India Limited :

స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా 249 Management Trainy పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.దరఖాస్తు ప్రక్రియ start అయింది.

ఈ పోస్టులకు ఎంపిక అయినవారు దేశవ్యాప్తంగా ఉన్న సేయిల్ Steel Points, Units, గనుల్లో పని చేయాల్సి ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్థులు july 25 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Total Vacancies : 249

Chemical Engineering : 10 

Civil Engineering : 21

Computer Engineering : 9 

Electrical Engineering : 61

Instrumentation Engineering : 11

Mechanical Engineering : 69

Metalargy Engineering : 63

Important Topics : 

Qualification : Engineering లో 65 శాతం మార్కులతో ఉత్తిర్ణత సాధించి ఉండాలి.దీనితో పాటు GATE -2024 Score తప్పనిసరిగా ఉండాలి.

Age Limit : 18-28 మధ్య ఉండాలి.

Fee Details : General/ OBC అభ్యర్థులు రూ. 700/-

SC/ST/PWD అభ్యర్థులు రూ. 200/-

Selection Process : GATE -2024 Score, Group Discussion, Interview ఆధారం గా Merit సాధించిన అభ్యర్థులను Management Trainy పోస్టులకు ఎంపిక చేస్తారు.

Salary Details : Management Trainy పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు రూ.60,000 నుంచి రూ. 1,80,000 వరకు ఉంటుంది.

Application Ending Date : July 25 వ తేదీ న ముగుస్తుంది.

Post a Comment

0 Comments