కొనసాగుతున్న గురుకులాల అడ్మిషన్స్

2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ లోని గురుకులం, COE మరియు సైనిక్ పాఠశాలల్లో 5 నుండి 9 తరగతులకు అడ్మిషన్లను ప్రక్రియ కొనసాగుతుంది. అర్హత గల విద్యార్థులు చివరి తేదీ ఫిబ్రవరి 1, 2025లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Important Dates:  

Application Last Date: ఫిబ్రవరి 1, 2025 

Exam Date: ఫిబ్రవరి 23, 2025 

Application Fee:- దరఖాస్తు ఫీజు  100, దరఖాస్తు ప్రక్రియ సమయంలో ఆన్‌లైన్‌లో చెల్లించాలి. 

కావాల్సిన డాకుమెంట్స్: విద్యార్థులు ఈ క్రింది పత్రాలను దరఖాస్తు సమయంలో అందుబాటులో ఉంచుకోవాలి. కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం లేదా ప్రభుత్వ ID కార్డ్, పోస్ పోర్ట్ సైజు ఫోటో.

Qualification:- ప్రస్తుతం 4 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

Selection Process:- ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది, పరీక్ష ఫిబ్రవరి 23, 2025న నిర్వహిస్తారు. గణితం, సైన్స్ మరియు ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులకు సంబందించిన ప్రశ్నలు పరీక్షలో ఇస్తారు. తెలంగాణ గురుకులం, COE, మరియు సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్ పొందేందుకు విద్యార్థులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఫిబ్రవరి 1, 2025లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Post a Comment

0 Comments